గోంగూర పుల్లకూర

మిక్స్‌డ్ దాల్స్ దోశె

ఎగ్ బిర్యానీ

టమాటా పలావ్‌

పాల చాక్లెట్;

ఉగాది పచ్చడి;

కడై పనీర్ kadai paneer

కడై పనీర్ కావలసినవి
kadai paneer

పనీర్- 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి)
క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
ఉల్లిముక్కలు - అర కప్పు (పెద్దవిగా తరగాలి)
టొమాటో తరుగు - అర కప్పు
పసుపు - చిటికెడు, మిరప్పొడి - టీ స్పూను
కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - 5
మిరియాలపొడి - అర టీ స్పూను
గరంమసాలా - అర టీ స్పూను
ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
షాజీరా - పావు టీ స్పూను

డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం

పల్లీలు - 10 గ్రా.
జీడిపప్పు - నాలుగైదు పలుకులు
కర్బూజా గింజలు - 10 గ్రా.
బాదంపప్పు - 10 గ్రా., నూనె - 5 గ్రా.
(డ్రైఫ్రూట్స్‌ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి)
kadai paneer కడై పనీర్ తయారి

బాణలిలో నూనె కాగాక, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వే గాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
టొమాటో తరుగు, మిగిలిన సరుకులను వేసి మరోమారు వేయించి, నూనె పైకి తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి, ఐదు నిముషాలు ఉడికించాలి. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.
Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

బెంగళూరు వంకాయ పచ్చడి

బెంగళూరు వంకాయ పచ్చడి కావలసినవి

బెంగళూరు వంకాయలు (పెద్దవి)-2
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
నిమ్మరసం - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 5
నూనె - 4 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉల్లితరుగు - పావు కప్పు

బెంగళూరు వంకాయ పచ్చడి తయారి

బెంగళూరు వంకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ తిప్పాలి. చల్లారిన బెంగళూరు వంకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి తిప్పాలి. బౌల్‌లోకి తీసుకుని వేయించిన పోపు ను వేసి బాగా కలపాలి. నిమ్మరసం, ఉల్లితరుగు వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి.Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.
 
సేమ్యా స్ప్రింగ్ రోల్స్ semiya spring rolls

సేమ్యా స్ప్రింగ్ రోల్స్ కావలసినవి

సేమ్యా - కప్పు
మిక్స్‌డ్ వెజిటబుల్స్ (క్యారట్, బీన్స్, క్యాబేజీ, బఠానీలు,
 క్యాప్సికమ్.. తరుగు మొదలైనవి) - కప్పు
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
సోయా సాస్ - టేబుల్‌స్పూన్
ఉప్పు, మిరియాలపొడి - తగినంత
నూనె - 2 టీ స్పూన్లు
రోటీ కోసం మైదా - కప్పు

సేమ్యా స్ప్రింగ్ రోల్స్ తయారి

మైదాలో నీళ్లు కలిపి పూరీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. సేమ్యాను ఉడికించి, పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె వేసి, కాగాక, ఉల్లిపాయల తరుగు, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత మిక్స్‌డ్ వెజిటబుల్స్ వేసి కలిపి, ఉడికించాలి. బాగా వేగిన తర్వాత ఉప్పు, సేమ్యా వేసి కలపాలి. పైన మిరియాల పొడి చల్లి, దించాలి. మైదాను చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పలచని రోటీ చేయాలి. దీంట్లో తగినంత సేమ్యా మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ పెట్టి, రోల్ చేసి అన్ని వైపులా మూసేయాలి. ఇలా అన్నింటిని చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత రోల్స్‌ని నూనెలో వేసి అన్నివైపులా డీప్ ఫ్రై చేయాలి. ఈ రోల్స్‌ని ఏదైనా సాస్ లేదా జ్యూస్‌తో సర్వ్ చేయాలి.Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.
 
గుమ్మడి కాయ సూప్‌ gummadikaya soup

గుమ్మడి కాయ సూప్‌ కావలసిన పదార్థాలు

గుమ్మడికాయ - చిన్నది,
ఎరుపు క్యాప్సికమ్‌ - 2,
నువ్వుల నూనె - 1 స్పూన్‌
ఉల్లిపాయలు - 2,
కొబ్బరి పాలు - 2 కప్పులు,
ఉప్పు - తగినంత
కూరగాయలు/చికెన్‌ ఉడికించిన నీళ్లు - 2 కప్పులు
మిరియాల పొడి - రుచికి సరిపడినంత

గుమ్మడి కాయ సూప్‌ తయారీ విధానం

గుమ్మడికాయ చెక్కుతీసి ముక్కలు కోయాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. క్యాప్సికమ్‌ ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బాండీలో నూనె కాగాక క్యాప్సికమ్‌ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తర్వాత గుమ్మడి ముక్కలు, కొబ్బరి పాలు పోయాలి. గుమ్మడి ముక్కలు మెత్తబడ్డాక స్టౌమీద నుండి దించేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. మరో గిన్నెలో కూరగాయలు/ చికెన్‌ ఉడికించిన నీళ్లు పోసి అందులో గుమ్మడి ముక్కల మిశ్రమాన్ని వేసి మరిగించాలి. ఇది చిక్కగా ఉడికిందంటే గుమ్మడి సూపు సిద్ధమైనట్లే. ఇందులో మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. సూపు పల్చగా కావాలనుకునేవారు ఎక్కువ నీళ్లు పోసి మరిగించుకోవాలి.
Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Labels andhra recipes  andhra telugu vantalu andhra recipes andhra vantalu telugu vantalu andhra recipes  recipes of andhra vantallu vantalu in telugu langauge andhra vantalu in telugu langauge.

Chekkidalufor full recipe click here
chekkidalu 

ఎగ్ పుడ్డింగ్

ఎగ్ పుడ్డింగ్  కావలసినవి 

 గుడ్లు - 6,
పంచదార - 6 టీ స్పూన్లు
ఏలకుల పొడి - టీ స్పూన్
చిక్కనిపాలు - గ్లాసు

ఎగ్ పుడ్డింగ్  తయారి

 గిన్నెలో గుడ్లలోని సొన వేసి బాగా గిలకొట్టాలి.  దీంట్లో పంచదార, ఏలకుల పొడి మరియు  పాలు వేసి బాగా కాలిపి ఒక టిఫిన్ బాక్స్‌లో పోసి మూత పెట్టాలి.  మరో పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ల మీద టిఫిన్ బాక్స్‌ను పెట్టి, స్టౌ సిమ్ చేయాలి.  పదినిమిషాల సేపు ఉడికిన తర్వాత బయటకు తీయాలి. మూత తీసి ప్లేట్‌లోకి బోర్లించాలి.  మృదువుగా తయారైన పుడ్డింగ్ మీద నచ్చిన గార్నిష్ చేసుకోవాలి.